త్వరలో విడుదల కానున్న 'నా సామి రంగా' మొదటి సింగిల్‌ ప్రోమో

by సూర్య | Wed, Dec 06, 2023, 04:21 PM

విజయ్ బిన్ని దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ఒక ప్రాజెక్ట్ ని ప్రక్కటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'నా సామి రంగా' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క మొదటి సింగిల్ యెట్టుకెళ్లి పోవాలనిపిస్తుండే విడుదలను ప్రకటించారు. ఈ రోజు, నాగార్జున డైనమిక్ పోస్టర్ ను మూవీ మేకర్స్ రివీల్ చేసారు. రామ్ మిరియాల స్వరం అందించితిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్య కళాత్మకతతో జీవం పోసింది. ఈ శుక్రవారమే ఈ ట్రాక్ విడుదల కానున్నట్లు  సమాచారం. అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.


ఈ సినిమా సంక్రాంతి 2024 సీజన్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నా సామి రంగ చిత్రంలో ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రానికి ఆకట్టుకునే కథాంశం మరియు సంభాషణలను ప్రసన్న కుమార్ రూపొందించారు. సంగీత మేధావి MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Latest News
 
వైట్ బాడీకాన్ డ్రెస్‌లో కియారా అద్వానీ Sun, Oct 20, 2024, 08:02 PM
విశ్వ‌క్‌సేన్‌ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ విడుదల Sun, Oct 20, 2024, 07:16 PM
చీరకట్టులో అందంగా దీప్తి సునైనా Sun, Oct 20, 2024, 07:05 PM
మహిళా నిర్మాతలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు Sun, Oct 20, 2024, 06:54 PM
త్రిషకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? Sun, Oct 20, 2024, 02:47 PM