పాన్ ఇండియా స్థాయిలో మాస్ యాక్షన్ సినిమాలు

by సూర్య | Wed, Dec 06, 2023, 03:56 PM

మాస్ ఆడియన్స్‌ను ఊరిస్తున్న పాన్ ఇండియా సినిమాల జాబితాలో ప్రస్తుతం 'సలార్', 'దేవర', 'పుష్ప 2' సినిమాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ సినిమా ఈ నెల 22న అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. ఇక 'దేవర' ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇక బన్నీ - సుకుమార్ కాంబినేషన్లోని 'పుష్ప 2' వచ్చే ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాలు కూడా 5 భాషల్లో విడుదలవుతుండటం మరో విశేషం.

Latest News
 
వైట్ బాడీకాన్ డ్రెస్‌లో కియారా అద్వానీ Sun, Oct 20, 2024, 08:02 PM
విశ్వ‌క్‌సేన్‌ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ విడుదల Sun, Oct 20, 2024, 07:16 PM
చీరకట్టులో అందంగా దీప్తి సునైనా Sun, Oct 20, 2024, 07:05 PM
మహిళా నిర్మాతలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు Sun, Oct 20, 2024, 06:54 PM
త్రిషకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? Sun, Oct 20, 2024, 02:47 PM