డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'అహింస'

by సూర్య | Wed, Dec 06, 2023, 02:58 PM

క్రియేటివ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో మూవీ మొగల్ డి రామానాయుడు మనవడు, ప్రొడ్యూసర్ సురేష్ బాబు కొడుకు అభిరామ్ దగ్గుబాటి నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ "అహింస" సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ఫారంలో డిసెంబర్ 5న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.

ఈ సినిమాలో అభిరామ్ సరసన గీతిక అభిరామ్ జోడిగా  నటించింది. ఈ చిత్రంలో సదా, కమల్ కామరాజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి కిరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఫేమస్ అండ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌పి పట్నాయక్ సంగీతం అందించారు.

Latest News
 
విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత...! Mon, Oct 21, 2024, 07:47 PM
ఓటీటీలోకి వేట్టయన్ ? Mon, Oct 21, 2024, 07:43 PM
ప్రభాస్ లుక్ రిలీజ్ ! Mon, Oct 21, 2024, 07:40 PM
నాని 13 ఏళ్ల క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ Mon, Oct 21, 2024, 07:37 PM
'లగ్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ Mon, Oct 21, 2024, 07:31 PM