జీరో సైజ్ నడుముతో దివి

by సూర్య | Tue, Dec 05, 2023, 12:47 PM

యంగ్ బ్యూటీ దివి నెట్టింట దుమారం రేపుతోంది. హాట్ వర్కౌట్లతో ఓవైపు స్ఫూర్తిగా నిలుస్తూనే మరోవైప అందాల జాతరతో దుమ్ములేపుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వర్కౌట్ స్టిల్స్ చూస్తే కుర్రాళ్లకు పిచ్చెక్కి పోవాల్సిందే.కుర్రభామ దివి వాద్య   ఇటీవల తన వర్కౌట్ సెషన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో నట్టింట దుమారం రేపుతోంది. మతులు పోయేలా ఫొటోలకు స్టిల్స్ ఇస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వర్కౌట్ ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే. తన దిన చర్యలో భాగంగా దివి వాద్య తాజాగా వర్కౌట్ సెషన్ లో పాల్గొంది. ఈ సందర్భంగా హెవీ వర్కౌట్ చేస్తూ కనిపించింది. స్లిమ్ ఫిట్ అందాల కోసం తన చేస్తున్న కృషిని వీడియో ద్వారా చూపించింది. ఈ సందర్భంగా టైట్ జిమ్ వేర్ లో దివి దర్శనమిచ్చింది. ఒంట్లో ఉన్న ఫ్యాట్ ను కరిగించేస్తూ వర్కౌట్ చేస్తూ కనిపించింది. స్లిమ్ ఫిట్ అందాలకు రహస్యం ఇదేనంటూ వీడియోతో జవాబు ఇచ్చింది. దివి మొదటి నుంచి తన ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎప్పుడు ఫిట్ గా యాక్టివ్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఈ సందర్భంగా ఎప్పుడూ వర్కౌట్ చేస్తుంటుంది.తాజాగా టైట్ ఫిట్ లో వర్కౌట్ చేస్తూ తన స్లిమ్ ఫిట్ అందాలతో మెస్మరైజ్ చేసింది. ఫిట్ గా ఉండేందుకు వర్క్ అవుట్ చేయాల్సిందే అంటూ ఇతరులకూ స్ఫూర్తిగా నిలిచింది. మరోవైపు ఈ ముద్దుగుమ్మ పొట్టి టాప్, టైట్ లెగిన్ లాంటి జిమ్ వేర్ అందాల దర్శనం కూడా చేసింది. ఈ ముద్దుగుమ్మ పంచుకున్న వర్కౌట్ వీడియోకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. 


 


 


 





Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM