నేడు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్రసారమయ్యే సినిమాలు ఇవే

by సూర్య | Tue, Dec 05, 2023, 01:21 PM

మంగళవారం (05.12.2023) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 39 సినిమాలు టీవీలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.


 


జెమిని టీవీ:


ఉద‌యం 8.30గంట‌లకు జూ.ఎన్టీఆర్, సమంత, కాజల్ నటించిన బృందావనం


మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు రామ్ పోతినేని నటించిన రెడ్


 


జెమిని లైఫ్ :


ఉద‌యం 11 గంట‌లకు శ్రీకాంత్,రాజేంద్ర ప్రసాద్ నటించిన సరదాసరదాగా


 


జెమిని మూవీస్‌:


ఉద‌యం 7గంట‌లకు వెంకటేశ్ నటించిన శీను


ఉద‌యం 10 గంట‌లకు కృష్ణ, సుమన్ నటించిన బావబామ్మర్ది


మ‌ధ్యాహ్నం 1 గంటకు శ్రీకాంత్,రాశి నటించిన మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది


సాయంత్రం 4 గంట‌లకు మంచు మనోజ్ నటించిన కరెంటు తీగ


రాత్రి 7 గంట‌ల‌కు మహేశ్ బాబు ,అనుష్క నటించిన ఖలేజా


రాత్రి 10 గంట‌లకు కమల్ హసన్ నటించిన పంచతంత్రం


 


ఇక జీ తెలుగు:


ఉద‌యం 9 గంట‌లకు అల్లరి నరేశ్ నటింిన ఆహా నా పెళ్లంట


 


జీ సినిమాలు:


ఉద‌యం 7 గంట‌లకు తారకరత్న నటించిన ఒకటో నెంబర్ కుర్రాడు


ఉద‌యం 9.00 గంట‌లకు నాగశౌర్య నటించిన కల్యాణ వైభోగమే


మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నిఖిల్, అనుపమ నటించిన 18 పేజెస్


మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు విజయ్ ఆంటోని నటించిన విజయ రాఘవన్


సాయంత్రం 6 గంట‌లకు రజనీకాంత్ నటించిన రోబో 2


రాత్రి 9 గంట‌ల‌కు లారెన్స్ నటించిన డబ్బింగ్ చిత్రం కాంచన 3 ప్ర‌సారం కానున్నాయి.

Latest News
 
నేడు మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. రూ.99కే సినిమా చూసే ఛాన్స్‌ Fri, Sep 20, 2024, 10:27 AM
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM