'పుష్ప-2' షూట్ పై లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Tue, Dec 05, 2023, 12:39 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న 'పుష్ప-2' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా వచ్చే వారం నుంచి ఓ పాట చిత్రీకరణను మేకర్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొంత టాకీ పార్ట్ జరుగుతోందని, ఆ తర్వాత పాటను చిత్రీకరించనున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 65 నుంచి 70 శాతానికి చేరుకుంటుందనే టాక్ వినిపిస్తోంది.
అయితే షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ కి వెన్నునొప్పి ఎక్కువైందని సమాచారం. పుష్ప 2 షూటింగ్ డిసెంబర్ రెండో వారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారీ కాస్ట్యూమ్స్‌తో ఫైటింగ్ సీన్‌లో రిస్క్ చేయడం వల్లే అల్లు అర్జున్‌కి ఈ ఆరోగ్య సమస్య వచ్చిందని అంటున్నారు.  

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM