'ఫైటర్' నుండి హృతిక్ రోషన్ క్యారెక్టర్ పోస్టర్ అవుట్

by సూర్య | Mon, Dec 04, 2023, 08:02 PM

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'ఫైటర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇప్పటికే చిత్రబృందం ప్రొడక్షన్‌ను పూర్తి చేసింది. తాజాగా చిత్ర బృందం హృతిక్ రోషన్ క్యారెక్టర్ పోస్టర్‌ని స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియాగా నేవీ డేకి ఒక రోజు ముందు విడుదల చేసింది.


ఈ చిత్రంలో హృతిక్ సరసన గార్జియస్ బ్యూటీ దీపికా పదుకొణె జంటగా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.


ఈ భారతదేశపు మొట్టమొదటి వైమానిక యాక్షన్ చిత్రం ఫైటర్ జనవరి 25, 2024న ప్రపంచవ్యాప్తంగా స్క్రీన్‌లను విడుదల చేయడానికి లాక్ చేయబడింది. వయాకామ్ 18 స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి విశాల్-షేక్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
100M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'భామాకలాపం 2' Wed, Feb 21, 2024, 08:49 PM
'విశ్వంభర' లో జెంటిల్‌మన్ బ్యూటీ Wed, Feb 21, 2024, 08:47 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'బింబిసార' Wed, Feb 21, 2024, 08:45 PM
'సరిపోదా శనివారం' ఫస్ట్ గ్లింప్సె విడుదలకి తేదీ లాక్ Wed, Feb 21, 2024, 08:43 PM
USAలో భారీ స్థాయిలో విడుదల అవుతున్న 'సుందరం మాస్టర్' Wed, Feb 21, 2024, 08:40 PM