OTT ప్రీమియర్ తేదీని ఖరారు చేసిన 'జపాన్'

by సూర్య | Mon, Dec 04, 2023, 07:42 PM

రాజుమురుగన్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో కార్తీ నటించిన జపాన్ సినిమా నవంబర్ 10, 2023న పెద్ద స్క్రీన్‌లపైకి వచ్చింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, జపాన్ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో డిసెంబర్ 11, 2023న తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంటుంది అని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారికంగా వెల్లడించింది.


ఈ చిత్రంలో కార్తీ సరసన జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. ఈ డార్క్ క్రైమ్ కామెడీ సినిమాలో సునీల్, విజయ్ మిల్టన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
మత్తు వదలరా పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ రితీష్ రానా...? Wed, Sep 18, 2024, 11:31 PM
ఇంస్టాగ్రామ్ లో 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ కి భారీ రెస్పాన్స్ Wed, Sep 18, 2024, 09:05 PM
'తంగలన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Sep 18, 2024, 09:03 PM
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM