డెవిల్ : యూట్యూబ్ లో భారీ స్పందనను సొంతం చేసుకుంటున్న 'దిస్ ఈజ్ లేడీ రోజీ'

by సూర్య | Sun, Dec 03, 2023, 02:48 PM

నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'డెవిల్' అనే టైటిల్  ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. చిత్ర బృందం హర్షవర్ధన్ రామేశ్వర్ కంపోస్ చేసిన డెవిల్ యొక్క రెండవ సింగల్ ని 'దిస్ ఈజ్ లేడీ రోజీ' ని విడుదల చేసారు. తాజగా ఇప్పుడు, ఈ సాంగ్ యూట్యూబ్ లో 4 మిలియన్ వీక్షణలను సంపాదించినట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ స్పై థ్రిల్లర్ డెవిల్ లో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ జోడిగా కనిపించనుంది. ఈ చిత్రం నవంబర్ 24, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అభిషేక్ పిక్చర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాలో కళ్యాణ్ రామ్ ఒక చీకటి రహస్యాన్ని ఛేదించే లక్ష్యంతో నిర్భయ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత అందిస్తున్నారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM