లాంఛనంగా ప్రారంభమైన విజయ్ సేతుపతి 'ట్రైన్'

by సూర్య | Fri, Dec 01, 2023, 08:28 PM

తమిళ బహుముఖ నటుడు విజయ్ సేతుపతి ప్రఖ్యాత దర్శకుడు మిస్కిన్‌తో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'ట్రైన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా ఈరోజు పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్ థాను తన వి క్రియేషన్స్ బ్యానర్‌పై సమర్పిస్తున్నారు.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM