మంచి కమర్షియల్‌ చిత్రంగా ఉండబోతుంది

by సూర్య | Fri, Dec 01, 2023, 05:08 PM

టీవీల్లో వినోదం ఫ్రీగా దొరుకుతుంది. సినిమా అయితే టికెట్‌ కొనుక్కొని మరీ థియేటర్‌కి వస్తారు. వాళ్లని మెప్పించడం చాలా కష్టం’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సుధీర్‌ మాట్లాడుతూ ‘గాలోడు’ మంచి కమర్షియల్‌ చిత్రంగా నిలిచింది. ‘కాలింగ్‌ సహస్ర’ నా వరకూ ఓ ప్రయోగం. నన్ను ప్రేక్షకులు ఎలాంటి పాత్రల్లో చూడడానికి ఇష్టపడుతున్నారు? నేను ఎలాంటి కథలు ఎంచుకోవాలి? అనే ప్రశ్నలకు ఈ సినిమాతో సమాధానం దొరుకుతుందన్న నమ్మకం ఉందన్నారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM