అలా నా జీవితంలో అనుకోలేదు: స్టార్ హీరో

by సూర్య | Wed, Nov 29, 2023, 11:34 AM

సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌‌పై హీరో విశాల్ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సీబీఎఫ్‌సీ ముంబై శాఖ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా తాజాగా విశాల్‌ సీబీఐ ఎదుట హాజరయ్యారు. ‘నాకు ఇది పూర్తిగా కొత్త అనుభవం. నేను జీవితంలో సీబీఐ ఆఫీసుకు వెళ్తానని అసలు అనుకోలేదు. రీల్‌ లైఫ్‌లోనే కాదు. రియల్‌ లైఫ్‌లోనూ అవినీతిపై పోరాడాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నాడు.

Latest News
 
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM
'ఆయ్' నుండి అమ్మలలో రామ్ భజన వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 07:57 PM
రీ-రిలీజ్‌లోనూ ట్రెండ్ అవుతున్న 'బొమ్మరిల్లు' Fri, Sep 20, 2024, 07:56 PM