‘సైంధవ్‌’ నుంచి కిక్కిచ్చే సాంగ్‌ లిరికల్‌ వీడియో

by సూర్య | Wed, Nov 22, 2023, 11:09 AM

హీరో వెంకటేశ్ న్యూ మూవీ ‘సైంధవ్’. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో సాగే ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘రాంగ్‌ యూసేజ్‌’ సాంగ్‌ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.


రీసెంట్గా సినిమాలోని రాంగ్ యూసేజ్ అనే ఒక పాట ను విడుదల చేశారు. అందులో మందు తాగుతూ బాధపడకూడదు అని సంతోషాన్న ిడబుల్ చేయాలి అనే విధంగా వెంకటేష్ జీవిత సత్యా న్ని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో అయితే వెంకటేష్ స్టెప్పులు కూడా చాల ా స్టైలిష్ గా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత వెంకీ ఒక డిఫరెంట్ లుక్ తో ఎ ంతగానో అట్రాక్ట్ చేస్తున్నాడు. నకాశ్ ఆజీజ్ పాడిన ఈ పాటను సంతోష్ నారాయణన్ సరప రచగా చంద్రబోస్ లిరిక్స్ అందించారు.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM