నటి స్వాతి దీక్షిత్ పై కేసు నమోదు

by సూర్య | Wed, Nov 22, 2023, 11:08 AM

సినీ నటి, బిగ్ బాస్ ఫేం స్వాతి దీక్షిత్ పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ భవనం అమ్మకం విషయంలో స్వాతి, ఆమె స్నేహితులు మధ్యవర్తులుగా వ్యవహరించారు. అయితే లావాదేవీల విషయంలో యజమానురాలు, స్వాతికి మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో నిన్న ఆమె యజమానురాలి ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగినట్లు పోలీసులు తెలిపారు.గ్రేటర్ హైదరాబాద్‌లో రోజు రోజుకి కబ్జాల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. నగరంలో భూముల విలువ కోట్లలో ఉండటంతో కొన్ని చోట్ల స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. రూ.కోట్లు విలువ చేసే భూములను.. ఇళ్లను కబ్జాలు చేస్తూ అక్రమార్జనలు చేస్తున్నారు. తాజాగా, ఇలాంటి ఘటన నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది.

Latest News
 
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM
'సింగం ఎగైన్' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ Thu, Sep 19, 2024, 07:19 PM