డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ లో ప్రో కబడ్డీ

by సూర్య | Tue, Nov 21, 2023, 04:14 PM

క్రికెట్ ప్రపంచకప్‌ని ప్రసారం చేసిన డిస్నీ ప్లస్ హాట్‌స్టారే ఈ ప్రో కబడ్డీ  సీజన్‌ని కూడా ప్రసారం చేయబోతుంది. ఈ సీజన్‌ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. స్టార్ సెలబ్రిటీలు ఈ సీజన్‌ను ప్రమోట్ చేసేందుకు బరిలోకి దిగారు. మరీ ముఖ్యంగా నందమూరి బాలయ్య లేపంగా అంటూ తొడగొట్టి మరీ ఛాలెంజ్ విసురుతున్నాడు. బాలయ్యతో పాటు మరో ఇద్దరు హీరోలు ఈ సీజన్‌ను ప్రమోట్ చేయబోతున్నారు. కిచ్చా సుదీప్, టైగర్ ష్రాఫ్, బాలయ్యతో చేతులు కలుపుతున్నారు.

Latest News
 
రిలీజ్‌కు ముందే ‘కల్కి’ హవా Tue, Jun 18, 2024, 02:20 PM
ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు: విజయ్ Tue, Jun 18, 2024, 02:01 PM
టాలీవుడ్ నాకు ప్రత్యేకం: పూజా హెగ్డే Tue, Jun 18, 2024, 12:25 PM
జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు Tue, Jun 18, 2024, 11:06 AM
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM