సన్నీలియోన్ కి ధోనిలో నచ్చిన గుణం అదేనట!

by సూర్య | Thu, Mar 14, 2019, 04:53 PM

బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ టీమిండియా మాజీ కెప్టెన్‌ ధనాధన్‌ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించింది. అతను ఫ్యామిలీ పర్సన్‌ అని, వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి తప్పక సమయం కేటాయిస్తాడని, అతనిలో తనకు నచ్చిన గుణం అదేనని చెప్పుకొచ్చింది.

ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సన్నీలియోన్‌ ‘మీకు ఇష్టమైన క్రికెటర్‌ ఎవరు?’ అంటే ధోనీ పేరు చెప్పి, అతనిని పొగడ్తలతో ముంచేసింది. ధోనీ, అతని కుమార్తె జీవాతో కలిసి దిగిన ఫొటోలు చాలా క్యూట్‌గా ఉంటాయని, అవంటే మరీ ఇష్టమని అంది. ‘తేరా ఇంత్‌జార్’ చిత్రంతో సన్నీలియోన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు టీవీ షోలు, మూడు సినిమాలున్నాయి. వీటిలో రెండు దక్షిణాది సినిమాలు. హిందీలో నటించబోయే సినిమాకు సన్నీనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM