'మార్క్ ఆంటోని' 8 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Sep 26, 2023, 03:04 PM

ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన 'మార్క్ ఆంటోని' సినిమా సెప్టెంబర్ 15, 2023న థియేటర్లలో విడుదలఅయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల బాక్స్ఆఫీస్ వద్ద 3.64 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ చిత్రంలో విశాల్ సరసన రీతూ వర్మ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ఎస్ జె సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.


'మార్క్ ఆంటోని' కలెక్షన్స్ ::::::::
నైజాం : 1.52 కోట్లు
సీడెడ్ : 0.51 కోట్లు
ఆంధ్రప్రదేశ్ : 1.61 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.64 కోట్లు (7.35 కోట్ల గ్రాస్)

Latest News
 
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM
'ఆయ్' నుండి అమ్మలలో రామ్ భజన వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 07:57 PM
రీ-రిలీజ్‌లోనూ ట్రెండ్ అవుతున్న 'బొమ్మరిల్లు' Fri, Sep 20, 2024, 07:56 PM