'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Sep 26, 2023, 03:00 PM

మహేష్ బాబు పి దర్శకత్వంలో అనుష్క శెట్టి మరియు నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటు సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 22.10 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


మురళీ శర్మ, జయసుధ, తులసి తదితరులు ఈ రోమ్-కామ్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. రాధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.


'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' కలెక్షన్స్::::::
తెలుగు రాష్ట్రాలు : 12.59 కోట్లు
KA + ROI : 1.74 కోట్లు
OS : 7.76 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 22.10 కోట్లు (42.62 కోట్ల గ్రాస్)

Latest News
 
కూలి నంబర్ 1 షూటింగ్ పూర్తయ్యాక ఒక ఆసక్తికర సంఘటన .. Fri, Sep 20, 2024, 04:16 PM
తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన కోలీవుడ్ స్టార్ హీరో Fri, Sep 20, 2024, 04:15 PM
నేడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి Fri, Sep 20, 2024, 04:09 PM
'మ్యాడ్ స్క్వేర్' నుండి ఎనర్జిటిక్ లడ్డు గానీ పెళ్లి సాంగ్ అవుట్ Fri, Sep 20, 2024, 04:09 PM
ఆపిల్ సినిమాస్ లో ఓపెన్ అయ్యిన 'దేవర' బుకింగ్స్ Fri, Sep 20, 2024, 04:04 PM