మంగళవారం’ రిలీజ్ డేట్ ఫిక్స్

by సూర్య | Tue, Sep 26, 2023, 02:58 PM

పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మంగళవారం’. ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తూ తాజాగా మూవీ మేకర్స్ రిలీజ్ పోస్టర్‌ను పోస్ట్ చేశారు. ఈ సినిమా నవంబర్ 17న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. మంగళవారం సినిమాను అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తుండగా.. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
వరల్డ్ టీవీ ప్రీమియర్ తేదీని ఖరారు చేసిన 'మంగళవరం' Fri, Sep 20, 2024, 02:15 PM
నాగార్జున ఇంట్లో ఐస్ క్రీమ్ కు అంత ప్రత్యేకత.. Fri, Sep 20, 2024, 02:07 PM
హాట్ స్టిల్స్ తో రెచ్చిపోయిన శ్రద్ద దాస్‌ Fri, Sep 20, 2024, 12:56 PM
చీరకట్టులో అందంగా ముస్తాబైన మీనాక్షి చౌదరీ Fri, Sep 20, 2024, 12:49 PM
మా ఇండస్ట్రీలో కుల, మత భేదాలు లేవు: సినీ నిర్మాత సి కళ్యాణ్ Fri, Sep 20, 2024, 12:39 PM