'సప్త సాగరాలు దాటి' 2 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Mon, Sep 25, 2023, 09:04 PM

రక్షిత్ శెట్టి మరియు రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ కన్నడ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ సప్త సాగరాలు దాటి – సైడ్ ఎ సినిమా సెప్టెంబర్ 22, 2023న  తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని తెలుగులో విడుదల చేసింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2 రోజులలో 45 లక్షల రేంజ్ లో వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో చైత్ర జె ఆచార్, అచ్యుత్ కుమార్ మరియు పవిత్ర లోకేష్ మరియు ఇతరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. రక్షిత్ శెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
$850K మార్క్ ని చేరుకున్న 'మత్తు వదలారా 2' USA ప్రీమియర్ గ్రాస్ Fri, Sep 20, 2024, 03:12 PM
'దేవర' టీమ్ తో టాలీవుడ్ యువ నటులు Fri, Sep 20, 2024, 03:08 PM
నేడే 'వెట్టయన్' ఆడియో లాంచ్ Fri, Sep 20, 2024, 02:52 PM
ముంబై విమానాశ్రయంలో కొత్త జంట Fri, Sep 20, 2024, 02:51 PM
ఆహాలో ప్రసారం అవుతున్న 'తిరగబడరా సామీ' Fri, Sep 20, 2024, 02:48 PM