తెలుగు రాష్ట్రాల్లో 'యానిమల్' డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న అగ్ర నిర్మాత

by సూర్య | Mon, Sep 25, 2023, 09:06 PM

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో  సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'యానిమల్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక రణబీర్‌తో రొమాన్స్ చేయనుంది. తాజా సమాచారం ప్రకారం, టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం యొక్క డిస్ట్రిబ్యూషన్  హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయానికి  సంబంధించిన అధికారిక ప్రకటన మూవీ మేకర్స్ నుండి వెలువడే అవకాశం ఉంది.

యానిమల్ డిసెంబర్ 1, 2023న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. రణబీర్ కపూర్ ఈ సినిమాలో ఇంటెన్సివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ అండ్ సినీ1 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.

Latest News
 
ఒకే గదిలో సుమారు 50 మంది ఉండేవాళ్లం : త్రిప్తి డిమ్రి Fri, Sep 20, 2024, 12:17 PM
నేడు మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. రూ.99కే సినిమా చూసే ఛాన్స్‌ Fri, Sep 20, 2024, 10:27 AM
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM