'బేబీ' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Sep 25, 2023, 06:57 PM

సాయి రాజేష్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'బేబీ' సినిమా జూలై 14న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 43.29 కోట్లు వసూళ్లు చేసింది.

లవ్ స్టోరీ ట్రాక్ లో వచ్చిన బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీషా, కుసుమ డేగలమర్రి, సాథ్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కెఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.


'బేబీ' కలెక్షన్స్ :::::::
నైజాం : 15.99 కోట్లు
సీడెడ్ : 5.76 కోట్లు
UA : 6.07 కోట్లు
ఈస్ట్ : 2.70 కోట్లు
వెస్ట్ : 1.63 కోట్లు
గుంటూరు : 2.21 కోట్లు
కృష్ణ : 2.28 కోట్లు
నెల్లూరు : 1.37 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 37.63 కోట్లు (67.48 కోట్ల గ్రాస్)
KA + ROI - 3.28 కోట్లు
OS -  2.74 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 43.29 కోట్లు (80.77 కోట్లు గ్రాస్)

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM