'7/G బృందావన కాలని' రీ రిలీజ్ 2 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Mon, Sep 25, 2023, 06:53 PM

తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ మరియు సోనియా అగర్వాల్ నటించిన కల్ట్ లవ్ స్టోరీ 7/G రెయిన్‌బో కాలనీ సినిమా యొక్క తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 22, 2023న థియేటర్‌లలో ఆల్ మోస్ట్ 1200 వరకు షోలతో సినిమా గ్రాండ్ రీ రిలీజ్ అయ్యింది. ఈ కల్ట్ క్లాసిక్ లవ్ సినిమా తెలుగు రాష్ట్రాలలో అలాగే వరల్డ్ వైడ్ గా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి.


ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చంద్రమోహన్, సుమన్ శెట్టి, సుధ, సుదీప పింకీ, సవితా ప్రభునే, మనోరమ కీలక పాత్రలు పోషించారు. ఈ కల్ట్ ఫిల్మ్‌కి యువన్ శంకర్ రాజా అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లను అందించారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM