అందాలతో చంపేస్తున్నదిశా పటానీ

by సూర్య | Sun, Sep 24, 2023, 11:49 AM

దిశాపటానీ స్టన్నింగ్ లుక్ లో మెరుస్తూ నెట్టింట అందాల దుమారం రేపుతోంది. తాజాగా మినీ డ్రెస్ లో హార్ట్ బీట్ పెంచేసింది. బాలీవుడ్ బ్యూటీ నయా లుక్ కు ఫిదా అవుతున్నారు. పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్ దిశా పటానీ (Disha Patani) ప్రస్తుతం బాలీవుడ్,  సౌత్ ఫిల్మ్స్ లో తెగ సందడి చేస్తోంది. భారీ చిత్రాల్లో హీరోయిన్ గా ఆఫర్లు అందుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధంగా ఉంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు చేసింది ఒక్కటే సినిమా. అదీ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ‘లోఫర్’. ఈ చిత్రంతో తెలుగుప్రేక్షకులను ఫిదా చేసింది. తన నటన, గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత నుంచి బాలీవుడ్ లో వరుస సినిమాలో అలరిస్తోంది. హిందీలోనూ ‘ఎంఎస్ ధోనీ’, ‘భాగీ2’, ‘భారత్’, ‘మలంగ్’, ‘ఏక్ విలన్ రిట్స్’ వంటి చిత్రాలతో అలరించింది. తన పెర్ఫామెన్స్ తో ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది.  మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే దిశా పటానీ సోషల్ మీడియాలోనూ మెరుస్తూ వస్తోంది. స్టన్నింగ్ లుక్స్ లో దర్శనమిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. గ్లామర్ ట్రీట్ తో మతులు చెడగొడుతోంది. పొట్టి డ్రెసుల్లో అందాల ప్రదర్శనతో అదరహో అనిపిస్తోంది. తాజాగా మరిన్ని అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది.లేటెస్ట్ పిక్స్ లో దిశా పటానీ కిల్లింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. మరీ పొట్టి డ్రెసులో టాప్ టు బాటమ్ పరువాలను ప్రదర్శించింది. క్లీవేజ్, థైస్ షోతో ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తెక్కించే ఫోజులతోనూ కుర్ర గుండెల్లో అలజడి సృష్టించింది.  


 


 

Latest News
 
'సాలార్' రెండో ట్రైలర్ త్వరలో విడుదల కానుందా? Sun, Dec 03, 2023, 09:03 PM
MMA నేర్చుకుంటున్న 'గుంటూరు కారం' నటి Sun, Dec 03, 2023, 09:00 PM
'ఈగిల్' మొదటి సింగిల్ విడుదలకి తేదీ లాక్ Sun, Dec 03, 2023, 08:58 PM
పిక్ టాక్ : రొమాంటిక్ గెట‌వేలో వరుణ్ తేజ్, లావణ్య Sun, Dec 03, 2023, 08:55 PM
డుంకీని బీట్ చేసిన 'సాలార్' Sun, Dec 03, 2023, 08:48 PM