బీచ్‌లో రెచ్చిపోయిన నేహా శర్మ

by సూర్య | Sun, Sep 24, 2023, 11:52 AM

రామ్‌ చరణ్‌ హీరోయిన్‌, నేహా శర్మ.. బ్లాస్టింగ్‌ పోజులతో సోషల్‌ మీడియాలో దుమ్ము రేపుతుంది. నిత్యం జిమ్‌ సెంటర్‌ ముందు కనిపిస్తూ విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. అక్కా చెళ్లెళ్లు అందాల ఆరబోతలో పోటీ పడుతుంటారు. రామ్‌చరణ్‌తో `చిరుత` చిత్రంతో టాలీవుడ్‌లోకి పరిచయం అయ్యింది నేహా శర్మ. ఈ సినిమాతో చరణ్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో గ్లామర్‌ షో చేసి ఆకట్టుకుంటుంది. అదిరిపోయే అందాల విందుతో టాలీవుడ్‌ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. ఎంట్రీ తోనే అందాల హోరు చూపించింది. రిచ్‌ కిడ్‌ రోల్‌లో అదరగొట్టింది. కానీ ఈ బ్యూటీ తెలుగులో కనిపించింది రెండు సినిమాలు. మరోటి పెద్దగా నోటెడ్‌ కాని పాత్రలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ కొన్నాళ్లపాటు మంచి ఆఫర్లు అందుకుంది. కానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయింది. చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ మాట్లాడుతుంది. సక్సెస్‌ ఉన్నవారి వెంటే ఇండస్ట్రీ పరిగెడుతుంది. దీంతో నేహా శర్మకి పెద్దగా విజయాలు రాకపోవడంతో ఈ బ్యూటీకి అడపాదడపా ఆఫర్లు మాత్రమే వచ్చాయి. పెద్ద హీరోల సినిమాలు రాలేదు, పెద్దగా బ్రేక్‌ రాలేదు. దీంతో కెరీర్‌ని లాక్కొస్తుంది.సోషల్‌ మీడియాలో మాత్రం స్టార్‌ హీరోయిన్లకి మించిన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. అందాలకు ఆరబోతకు గేట్లు ఎత్తేయడంతో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. దాచుకోకుండా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది నెటిజన్లకి దగ్గరయ్యింది. లక్షల మంది ఫాలోయింగ్‌ని పెంచుకుంది. అయితే ఇటీవల కాలంలో నేహా శర్మ అందాల విందు నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. ఆటం బాంబ్‌లా పేలుతూ కుర్రకారుని చిత్తు చేస్తుంది. అందాల జోరు హద్దుల్లేకుండా చూపిస్తూ రెచ్చిపోతుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఆటంబాంబ్‌లా పేలింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 



 


 


 

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM