by సూర్య | Sun, Sep 24, 2023, 10:57 AM
నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శివుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా నయనతార నటించనుంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో నటి మధుబాల మాట్లాడుతూ.. "నేను కన్నప్ప సినిమాలో నటిస్తున్నాను. ఇందులో ప్రభాస్‌తోపాటు నయనతార కూడా నటిస్తున్నారు." అని వెల్లడించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప సినిమా రానుంది.
Latest News