by సూర్య | Sat, Sep 23, 2023, 11:55 AM
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో ‘భగవంత్ కేసరి’ మూవీ అత్యంత భారీ హైప్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై అందరిలోనూ అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రన్‌టైంకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. సుమారు 2గంటల 37నిమిషాల నిడివితో ఈ చిత్రం థియేటర్లలో రన్ అవుతుందని సమాచారం.
Latest News