'బెదురులంక 2012' 25 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Sat, Sep 23, 2023, 02:07 PM

క్లాక్స్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించిన కామెడీ ఎంటర్టైనర్ 'బెదురులంక 2012' సినిమా ఆగస్ట్ 25న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ కామెడీ డ్రామా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 7.92 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


కార్తికేయ సరసన ఈ చిత్రంలో నేహా శెట్టి జోడిగా నటిస్తోంది. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, సత్య మరియు గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మించారు.


'బెదురులంక 2012' కలెక్షన్స్ ::::::
నైజాం : 2.66 కోట్లు
సీడెడ్ : 1.27 కోట్లు
UA : 1.19 కోట్లు
ఈస్ట్ : 75 L
వెస్ట్ : 44 L
గుంటూరు : 79 L
కృష్ణ : 66 L
నెల్లూరు : 43 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 7.92 కోట్లు (4.91 కోట్ల షేర్)

Latest News
 
బ్లాక్ చీరలో గ్లామరస్‌గా సాక్షి మాలిక్ Tue, Oct 29, 2024, 08:54 PM
కేజీఎఫ్ హీరో య‌శ్‌కు బిగ్ షాక్ Tue, Oct 29, 2024, 08:42 PM
సిటాడెల్ : హనీ బన్నీ కొత్త ట్రైలర్ అవుట్ Tue, Oct 29, 2024, 07:51 PM
'కంగువ' నుండి కింగ్స్ ఎంతమ్ సాంగ్ రిలీజ్ Tue, Oct 29, 2024, 07:27 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'రాబిన్‌హుడ్' Tue, Oct 29, 2024, 07:22 PM