by సూర్య | Sat, Sep 23, 2023, 11:18 AM
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్- దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబోలో తెరకెక్కుతోన్న కొత్త చిత్రం ‘దృవనక్షత్రం’. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి గానూ సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అలాగే ఈ చిత్రానికి సంబంధించి మరో కీలక అప్డేట్‌ని ఈ రోజు ఉదయం 11 గంటలకు వెల్లడించనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
Latest News