డ్రగ్స్ కేసులో నేడు నవదీప్ విచారణ

by సూర్య | Sat, Sep 23, 2023, 11:07 AM

మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఏ29గా ఉన్న హీరో నవదీప్ ను నేడు అధికారులు విచారించనున్నారు. శనివారం నార్కోటిక్ పోలీసుల ముందు ఆయన విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ సప్లయర్ రామచందర్ తో నవదీప్ కు ఉన్న సంబంధాలు, సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా, ఈ దందాలో ఉన్నవారెవరు వంటి వాటిపై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. నవదీప్ విచారణకు హాజరు కాకుంటే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Latest News
 
'దేవర పార్ట్ 1' నుండి ఫియర్ సాంగ్ వీడియో సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 02:52 PM
పెళ్లి చూపుల్లో ఉపాసన.. రామ్ చరణ్‌ని అడిగిన ఫన్నీ ప్రశ్న ఇదే Wed, Oct 30, 2024, 02:51 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Wed, Oct 30, 2024, 02:49 PM
ప్రొడ్యూస్ వంశి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'క' టీమ్ Wed, Oct 30, 2024, 02:44 PM
'లక్కీ బాస్కర్' ప్రీమియర్స్ కి భారీ రెస్పాన్స్ Wed, Oct 30, 2024, 02:40 PM