‘సింగం లాంటి సినిమాలు చాలా డేంజర్’

by సూర్య | Sat, Sep 23, 2023, 11:00 AM

సింగం లాంటి సినిమాలు సమాజంలోకి చెడు సందేశాన్ని పంపిస్తున్నాయని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతం పటేల్ వ్యాఖ్యానించారు. పోలీస్ సంస్కరణ దినోత్సవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టులు చేయలేని పనులు పోలీసులు చేస్తే ప్రజలు సంబరాలు చేసుకుంటున్నట్లు చూపిస్తూ.. సినిమాల్లో న్యాయమూర్తులను చాలా అవమానకరంగా చిత్రీకరిస్తున్నారని జస్టిస్ గౌతం పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Latest News
 
'తాండల్' విడుదల గురించి ఓపెన్ అయ్యిన నాగ చైతన్య Wed, Oct 30, 2024, 04:49 PM
సమంత ఫైనల్ ఫోటోను తొలగించిన నాగ చైతన్య Wed, Oct 30, 2024, 04:44 PM
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న సఖి జంట Wed, Oct 30, 2024, 04:35 PM
'విశ్వంభర' లో తాను భాగం కాదని స్పష్టం చేసిన యువ నటి Wed, Oct 30, 2024, 04:29 PM
'NBK 10'9 టైటిల్ టీజర్‌ను ఎప్పుడు విడుదల చేస్తారో వెల్లడించిన నాగ వంశీ Wed, Oct 30, 2024, 04:24 PM