by సూర్య | Sat, Sep 23, 2023, 10:59 AM
డబ్బు మనకు కేవలం స్వేచ్ఛ మాత్రమే ఇస్తుందని నటి మంచు లక్ష్మి అన్నారు. ఇటీవల ఆమె చేసిన ట్వీట్ పై వరుస కామెంట్స్ రావడంతో ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాజాగా ముంబయి వెళ్లిన ఆమె ‘ఎయిర్ పోర్టులో కార్పెట్ శుభ్రంగా లేదు. నా ఐఫోన్ వల్ల ఫోటో బాగా కనబడుతుంది.’ అంటూ షేర్ చేయగా నెటిజన్లు వరుస కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించిన ఆమె ‘నా కష్టం, నా సంపాదన, నా ఖర్చు మీకేంటి నొప్పి.?’ అంటూ ఓ వీడియో విడుదల చేయగా వైరల్ అవుతోంది.
Latest News