OTTలో మంచి స్పందనను పొందుతున్న హర్-చాప్టర్ 1

by సూర్య | Fri, Sep 22, 2023, 07:05 PM

శ్రీధర్ స్వరరాఘవ్ రచన మరియు దర్శకత్వంలో చి-ల-సౌ ఫేమ్ రుహాని శర్మ నటించిన హర్ : చాప్టర్ 1 సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ కాప్ థ్రిల్లర్‌ సినిమా ఇప్పుడు ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.


తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ క్రైమ్ థ్రిల్లర్ భారతదేశంలోని అమెజాన్ ప్రైమ్ వీడియో మూవీ చార్టులలో నాల్గవ స్థానంలో ఉంది. ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, జీవన్, రవివర్మ, ప్రదీప్ రుద్ర, సంజయ్ స్వరూప్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి పవన్ సంగీతాన్ని సమకూర్చారు. డబుల్ అప్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రఘు సంకురాత్రి మరియు దీపా సంకురాత్రి ఏఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
'జై హనుమాన్' ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్ Wed, Oct 30, 2024, 09:12 PM
నయనతార డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..! Wed, Oct 30, 2024, 09:03 PM
రవితేజ కొత్త సినిమా టైటిల్‌ ‘మాస్‌ జాతర Wed, Oct 30, 2024, 09:01 PM
లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై సూర్య వ్యాఖ్యలు Wed, Oct 30, 2024, 06:08 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 06:02 PM