'స్కంద' డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్

by సూర్య | Fri, Sep 22, 2023, 07:01 PM

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాన్-ఇండియా సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. నిర్మాతలు ఈ చిత్రానికి 'స్కంద-ది ఎటాకర్' అనే టైటిల్ ని పెట్టారు. ఈ సినిమాపై అభిమానులు మరియు ట్రేడ్ వర్గాల్లో హైప్ మరియు అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.


వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తానికి స్కంద థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నారు. దిల్ రాజు యొక్క శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ (నైజాం), అన్నపూర్ణ స్టూడియోస్ (ఉత్తరాంధ్ర), SRR ఫిల్మ్స్ (సెడెడ్), శ్రీ లాస్య ఫిల్మ్స్ (ఈస్ట్), మహికా మూవీస్ (వెస్ట్), G3 (కృష్ణ), V ఎంటర్‌టైన్‌మెంట్స్ (గుంటూరు) అంజలి పిక్చర్స్ (నెల్లూరు) స్కంద చిత్రాన్ని రికార్డు స్థాయిలో విడుదల చేయనున్నాయి.

ఈ  సినిమాలో రామ్ సరసన శ్రీ లీల జోడిగా నటిస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 28, 2023న విడుదలవుతోంది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ మాస్‌ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

Latest News
 
'జై హనుమాన్' ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్ Wed, Oct 30, 2024, 09:12 PM
నయనతార డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..! Wed, Oct 30, 2024, 09:03 PM
రవితేజ కొత్త సినిమా టైటిల్‌ ‘మాస్‌ జాతర Wed, Oct 30, 2024, 09:01 PM
లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై సూర్య వ్యాఖ్యలు Wed, Oct 30, 2024, 06:08 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 06:02 PM