ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ మూవీ

by సూర్య | Wed, Jun 07, 2023, 12:47 PM

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమా ఓటీటీ డేట్ ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను జూన్ 23న స్ట్రీమింగ్ చేస్తునున్నట్లు సమాచారం. ఈ సినిమాను ముందుగా మే 19న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సోని లైవ్ అధికారికంగా ప్రకటించింది. అయితే అప్పుడు స్ట్రీమింగ్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం జూన్ 23న ఓటీటీలోకి వస్తున్నట్టు తెలుస్తోంది.

Latest News
 
ఒకేసారి విడుదలకి సిద్దమౌతున్న 3 చిత్రాలు Tue, Sep 26, 2023, 01:26 PM
ఇందులో పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్ Tue, Sep 26, 2023, 01:16 PM
అందరికి ఈ సినిమా స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది Tue, Sep 26, 2023, 01:12 PM
మాకు తెలియకుండా విగ్రహం పెట్టారు Tue, Sep 26, 2023, 01:06 PM
విజయ్ దేవరకొండ​ సినిమా నుంచి శ్రీలీల ఔట్​ Tue, Sep 26, 2023, 12:35 PM