ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ సినిమా

by సూర్య | Wed, Jun 07, 2023, 01:33 PM

ఇటీవల విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న చిత్రం ‘2018’. మలయాళంలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2018లో కేరళ రాష్ట్రంలో సంభవించిన విధ్వంసకర వరదల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా ప్రస్తుతం థియేటర్లలో ఉండగానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం నుంచి ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జూడ్ ఆంథనీ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Latest News
 
'7/G బృందావన కాలని' రీ రిలీజ్ 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:11 PM
'బేబీ' డే వైస్ AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:08 PM
'మార్క్ ఆంటోని' 8 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:04 PM
పిల్లల ముఖాలను చూపించిన నయన్, విఘ్నేష్ Tue, Sep 26, 2023, 03:03 PM
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:00 PM