రీరిలీజ్ కాబోతున్న 'నరసింహనాయుడు' మూవీ

by సూర్య | Mon, Jun 05, 2023, 10:47 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'నరసింహనాయుడు'. ఈ సినిమా 2001లో  జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాకి బి గోపాల దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా మరోసారి థియేటర్లో సందడి చేయనుంది. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రీరిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా  సిమ్రాన్, ప్రీతి ఝంగియాని నటించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. 

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM