‘టిల్లు స్క్వేర్‌’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

by సూర్య | Mon, Jun 05, 2023, 09:15 PM

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయినిగా వచ్చిన  'డీజే టిల్లు' 2022 ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్‌గా  ‘టిల్లు స్క్వేర్‌’ అనే సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాలో హీరోయినిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమాని సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రబృందం ప్రకటించారు. ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. 


 


 

Latest News
 
ఒకేసారి విడుదలకి సిద్దమౌతున్న 3 చిత్రాలు Tue, Sep 26, 2023, 01:26 PM
ఇందులో పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్ Tue, Sep 26, 2023, 01:16 PM
అందరికి ఈ సినిమా స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది Tue, Sep 26, 2023, 01:12 PM
మాకు తెలియకుండా విగ్రహం పెట్టారు Tue, Sep 26, 2023, 01:06 PM
విజయ్ దేవరకొండ​ సినిమా నుంచి శ్రీలీల ఔట్​ Tue, Sep 26, 2023, 12:35 PM