'మేమ్ ఫేమస్' 9 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Mon, Jun 05, 2023, 07:24 PM

లహరి ఫిల్మ్స్ మరియు చై బిస్కెట్ ఫిల్మ్స్ యొక్క కొత్త చిత్రం 'మేమ్ ఫేమస్' మే 26న గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది. సుమంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో కూడా నటించాడు. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 4.35 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో మణి ఏగుర్ల, సార్య, మౌర్య చౌదరి మరియు సిరి రాసి ఇతర కీలక పాత్రలు పోషించారు. కళ్యాణ్ నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.


'మేమ్ ఫేమస్' కలెక్షన్స్ ::::::::
నైజాం - 2.60 కోట్లు
ఆంధ్రప్రదేశ్ + సీడెడ్ - 1.75 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 4.35 కోట్ల గ్రాస్

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'జిగ్రా' Thu, Oct 10, 2024, 03:14 PM
భారీ స్థాయిలో విడుదల అవుతున్న 'కంగువ' Thu, Oct 10, 2024, 03:09 PM
'విశ్వం' లోని గుంగురు గుంగురు సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Thu, Oct 10, 2024, 02:59 PM
శాటిలైట్ పార్టనర్ ని లాక్ చేసిన 'వెట్టయన్' Thu, Oct 10, 2024, 02:54 PM
దసరా స్పెషల్ గా 'టిల్లు స్క్వేర్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ Thu, Oct 10, 2024, 02:49 PM