'పొన్నియిన్ సెల్వన్-2' మూవీ ట్రైలర్ రిలీజ్

by సూర్య | Wed, Mar 29, 2023, 10:02 PM

మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్-2' సినిమా ఏప్రిల్ 28, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్‌కానుంది. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్రబృందం.ఈ సినిమాని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించారు. 

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ధృవ నచ్చతిరమ్' Fri, Sep 22, 2023, 08:52 PM
నయనతార 'ఇరైవన్' చిత్రానికి జీరో కట్‌లతో A సర్టిఫికేట్ Fri, Sep 22, 2023, 08:49 PM
ఎట్టకేలకు OTT విడుదల తేదీని లాక్ చేసిన 'ఏజెంట్' Fri, Sep 22, 2023, 07:24 PM
'లియో' రన్‌టైమ్ లాక్? Fri, Sep 22, 2023, 07:21 PM
తమిళ వెర్షన్ OTT విడుదల తేదీని లాక్ చేసిన 'డర్టీ హరి' Fri, Sep 22, 2023, 07:19 PM