వెంకటేశ్ 'సైంధవ్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

by సూర్య | Wed, Mar 29, 2023, 09:44 PM

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సినిమా 'సైంధవ్'. ఈ సినిమాకి  శైలేశ్ కొలను దర్శకత్వం వహించాడు. ఇదీ వెంకటేశ్ కెరియర్ లో  75వ సినిమా. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమాని డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఈ సినిమాని వెంకట్ బోయనపల్లి నిర్మించారు.  

Latest News
 
నిఖిల్ కొత్త మూవీ టైటిల్ ఫిక్స్ Thu, Jun 01, 2023, 08:54 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ధమాకా' హిందీ వెర్షన్ Thu, Jun 01, 2023, 08:54 PM
USAలో 'ఇండియన్ 2' తదుపరి షెడ్యూల్ Thu, Jun 01, 2023, 08:51 PM
'2018' 5 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Jun 01, 2023, 07:00 PM
రేపే 'ఉగ్రం' డిజిటల్ ఎంట్రీ Thu, Jun 01, 2023, 06:50 PM