'ధమ్కీ' 7 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Mar 29, 2023, 09:01 PM

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన యాక్షన్ కామెడీ డ్రామా 'ధమ్కీ' మార్చి 22, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటుడు స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 10.35 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ పాన్-ఇండియన్ చిత్రంలో నివేదా పేతురాజ్ విశ్వక్సేన్ కి జోడిగా నటిస్తుంది. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీత అందిస్తున్నారు.


'ధమ్కీ' కలెక్షన్స్ :::::
నైజాం : 3.47 కోట్లు
సీడెడ్ : 1.14 కోట్లు
UA : 98 L
ఈస్ట్ : 63 L
వెస్ట్ : 35 L
గుంటూరు : 63 L
కృష్ణ : 50 L
నెల్లూరు : 28 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ : 7.98 కోట్లు
KA + ROI - 1.12 కోట్లు
OS - 1.25 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 10.35 కోట్లు (20.10 కోట్ల గ్రాస్)

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM