'కబ్జా' 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Mar 28, 2023, 02:37 PM

ఆర్ చంద్రు దర్శకత్వంలో శాండల్‌వుడ్ స్టార్ హీరోస్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ నటించిన మల్టీస్టారర్ 'కబ్జా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 27.17 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ పాన్ ఇండియా మూవీలో శివ రాజ్‌కుమార్, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి, శ్రియా శరణ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఎం కామరాజ్, కబీర్ దుహన్ సింగ్, బొమన్ ఇరానీ కనిపించనున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్‌ప్రైజెస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ కి రవి బస్రూర్ సంగీతం అందించారు.


'కబ్జా' కలెక్షన్స్ :::::::
కర్ణాటక - 19.06 కోట్లు
తెలుగు రాష్ట్రాలు – 2.63 కోట్లు
తమిళనాడు - 0.68 కోట్లు
కేరళ - 0.43 కోట్లు
ROI - 3.05 కోట్లు
ఓవర్సీస్ - 1.44 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 27.17 కోట్లు (13.39 కోట్ల షేర్)

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM