'బలగం' 24 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Mar 28, 2023, 02:24 PM

హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకత్వంలో నటుడు ప్రియదర్శి కొత్త చిత్రం 'బలగం' తెరపైకి వచ్చి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్‌రామ్ కథానాయికగా నటిస్తుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 23.85 కోట్లు వసూళ్లు చేసింది.


వేణు, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు.


'బలగం' కలెక్షన్స్ :::::
నైజాం - 16.31 కోట్లు
ఆంధ్రాప్రదేశ్ + సీడెడ్ - 7.54 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 23.85 కోట్లు (10.93 కోట్ల షేర్)

Latest News
 
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Tue, Apr 30, 2024, 10:50 PM
బాక్ : 10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆచోఆచో' సాంగ్ Tue, Apr 30, 2024, 10:46 PM
ఓపెన్ అయ్యిన 'ఆ ఒక్కటి అడక్కు' బుకింగ్స్ Tue, Apr 30, 2024, 10:44 PM
'RC16' లో బాలీవుడ్ నటుడి కీలక పాత్ర Tue, Apr 30, 2024, 06:10 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'తీస్ మార్ ఖాన్' Tue, Apr 30, 2024, 06:09 PM