పుష్ప 2 : ఐకాన్ స్టార్ బర్త్ డే... భారీగా ప్లాన్ చేసిన మేకర్స్

by సూర్య | Mon, Mar 20, 2023, 01:00 PM

హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ "పుష్ప 2" పై ఒక క్రేజీ బజ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అదేంటంటే, ప్రస్తుతం పుష్ప 2 సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే కదా. మరి, ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో, పుష్ప 2 కి సంబంధించిన బిగ్ అండ్ మేజర్ అప్డేట్ ని ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారట. అదికూడా మూడు నిమిషాల యాక్షన్ ఓరియెంటెడ్ టీజర్ అంట. ఇందుకు సంబంధించి, టీజర్ కట్ కూడా ముగియగా, ప్రస్తుతం మ్యూజిక్ అండ్ RR పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది. మరి, ఈ న్యూస్ తో ఐతే, ఐకాన్ స్టార్ అభిమానుల్లో ఫుల్ సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది. కానీ, ఈ మేరకు అధికారిక ప్రకటన ఐతే, ఇప్పటివరకు లేదు. మరి రాబోయే రోజుల్లో వస్తుందేమో అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.


సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మండన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM