కొత్త లుక్‌తో కేక పుట్టిస్తోన్న రెజీనా

by సూర్య | Mon, Mar 20, 2023, 10:58 AM

యువ నటుల పక్కన మెరిసిన అందాల భామ రెజీనా కసాండ్రా...అందమే కాదు అభినయం కూడా తన సొంతం...ఇటీవల వెబ్ సిరీస్ లకు కూడా ఓకే చెప్పింది. కెరీర్ ప్రారంభంలో వ‌రుస హిట్ల‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఫ్లాప్‌ల‌తో డీలా పడింది. దీంతో రెజీనాకు పెద్ద‌గా అవ‌కాశాలు కూడా రాలేదు. స్టార్ స్టేటస్ పట్టేస్తుందని అంతా అనుకుంటే అమ్మడికి అదృష్టం కలసిరావడం లేదు. కాకపోతే బోల్డ్ బ్యూటీగా రెజీనా జనం గుండెల్లో గూడు కట్టుకుంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన హాట్ అందాలతో గాలం వేస్తోంది రెజీనా. దీంతో అమ్మడి ఫాలోయింగ్ ఊహించని రేంజ్ లో పెరిగిపోతోంది.


 






 

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM