'కస్టడీ' టీజర్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్.. చై థాంక్యూ ట్వీట్

by సూర్య | Fri, Mar 17, 2023, 05:45 PM

 


నాగచైతన్య, కృతిశెట్టి జంటగా నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం "కస్టడీ". నిన్న సాయంత్రమే ఈ సినిమా టీజర్ విడుదల కాగా, తెలుగు, తమిళ భాషల ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. 24 గంటల్లో ఇరు భాషల్లో కలిపి 11. 4 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది ఈ టీజర్. అంతేకాక యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ లలో మొదటి రెండు స్థానాల్లో కస్టడీ టీజర్ తమిళ, తెలుగు వెర్షన్లు ఉండడం విశేషం. దీంతో ఎంతో సంబరంగా ఫీల్ ఐన నాగ చైతన్య ప్రేక్షకాభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ థాంక్యూ ట్వీట్ చేసారు.


వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకుడు కాగా, శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మే 12న తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా విడుదల కాబోతుంది.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ఇట్స్ కంప్లికేటేడ్' అడ్వాన్స్ బుకింగ్స్ Sat, Feb 08, 2025, 08:47 PM
లెహంగాలో కళ్లు చెదిరేలా మెరిసిపోతున్న కృతి శెట్టి Sat, Feb 08, 2025, 08:02 PM
త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తా. మీ అందరినీ కలుస్తా : కన్నడ నటుడు దర్శన్‌ Sat, Feb 08, 2025, 07:37 PM
'అఖండ 2' ఫస్ట్ లుక్ విడుదల అప్పుడేనా? Sat, Feb 08, 2025, 06:49 PM
'నిలవకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..! Sat, Feb 08, 2025, 06:43 PM