ప్రియదర్శి 'బలగం' ఫస్ట్ సింగిల్ ప్రోమో ఔట్ 

by సూర్య | Mon, Feb 06, 2023, 10:19 AM

ప్రముఖ కమెడియన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ ప్రియదర్శి మెయిన్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం "బలగం". గంగోత్రి ఫేమ్ కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ కమెడియన్ వేణు టిల్లు ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్, హన్షిత నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శిరీష్ సమర్పిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.


లేటెస్ట్ గా బలగం మూవీ నుండి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేసారు. ఊరు పల్లెటూరు... అని సాగే ఆహ్లాదకరమైన ఈ పల్లె గీతం పూర్తిగా ఫిబ్రవరి ఆరవ తేదీ అంటే ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు విడుదల కాబోతుంది.

Latest News
 
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM
'కృష్ణమ్మ' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Apr 29, 2024, 07:36 PM
'ప్రసన్నవదనం' లో అమృత గా సాయి శ్వేతా Mon, Apr 29, 2024, 07:00 PM
'స్వాగ్' కోసం డబ్బింగ్ మోడ్‌లో రీతూ వర్మ Mon, Apr 29, 2024, 06:58 PM