'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే

by సూర్య | Mon, Apr 29, 2024, 07:46 PM

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ క్రైమ్ కామెడీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఇటీవలే టిల్లు స్క్వేర్ త్రీక్వెల్ టిల్లూ క్యూబ్ ని ప్రకటించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో సిజ్లింగ్ బ్యూటీ పూజ హెడ్గే కథానాయికగా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో లేటెస్ట్ టాక్.

Latest News
 
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM
దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్‌తో ఫహద్ ఫాసిల్ కొత్త చిత్రం Thu, May 16, 2024, 07:44 PM
'బాక్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Thu, May 16, 2024, 07:43 PM
ఆఫీసియల్ : ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కల్కి 2898AD' Thu, May 16, 2024, 07:41 PM