91 వసంతాల తెలుగు చలనచిత్ర పరిశ్రమ..!!

by సూర్య | Mon, Feb 06, 2023, 10:33 AM

భారతదేశ సినీ రంగంలో ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమ టాప్ పొజిషన్ లో దూసుకుపోతుంది. బాహుబలి, RRR, పుష్ప వంటి రీసెంట్ హిట్స్ తో తెలుగు పరిశ్రమ భారతదేశంలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
నేటితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ 91 వసంతాలను పూర్తి చేసుకుంటుంది. మొట్టమొదటి టాకీ చిత్రం "భక్త ప్రహ్లాద" 1932 లో సరిగ్గా ఇదే రోజు విడుదలై, టాలీవుడ్ రంగానికి బీజం వేసింది. HM రెడ్డి గారు భక్త ప్రహ్లాద చిత్రాన్ని రూపొందించారు.

Latest News
 
ప్రముఖ నటుడి ఇంట్లో తీవ్ర విషాదం Thu, May 16, 2024, 12:53 PM
దేవర సాంగ్ వింటే ‘హుకుం’ మర్చిపోతారు: నాగవంశీ Thu, May 16, 2024, 11:21 AM
'ఇండియన్ 2' విడుదల అప్పుడేనా? Wed, May 15, 2024, 06:52 PM
యూట్యూబ్ ట్రెండింగ్ లో 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ Wed, May 15, 2024, 06:50 PM
'హరోమ్ హర' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 15, 2024, 06:42 PM